ఫ్లట్టర్ ఎంటర్‌టైన్‌మెంట్ విస్తరణ
న్యూస్‌తెలుగు /హైదరాబాద్: ఫ్లట్టర్ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ప్రపంచంలో అగ్ర ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్, ఐ గేమింగ్ ఆపరేటర్ కొత్త గ్లోబల్ సామర్ధ్య కేంద్రాన్ని హైదరాబాద్ ఇండియాలో తెరిచింది. నాలెడ్జ్ సిటీలో ఆర్‌ఎంజి స్పైర్‌లో ఉన్న భారత దేశంలో ఒక టెక్నాలజీ పార్క్ ప్రారంభం ముఖ్యమైన పెట్టుబడి అయిన 3.5 మిలియన్ డాలర్లను, భారత దేశ నైపుణ్య మార్కెట్ నైపుణ్యానికి ఒక నిబద్దత. ఈ కొత్త హబ్ 80,000స్క్వేర్ ఫీట్ ఉంటుంది. అది మూడు ఫ్లోర్‌లలో విస్తరించి ఉంటుంది. అది ఆధునీకరణ, నైపుణ్యానికి ఒక కేంద్రం, అది సుమారు 700 మంది డేటా ఇంజినీరింగ్, గేమ్ ఇంటిగ్రిటీ సేవలను అందించే, హెచ్‌ఆర్ ఆపరేషన్స్‌ని, నియామకాలను, భద్రతని, వినియోగదారుల పనితీరుని మెరుగుపరిచే రీతిలో పని చెయ్యడానికి ఒక నిలయంగా మారింది. ఫ్లట్టర్ ఎడ్జ్ శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా- సంస్థ విభిన్నమైన పోటీతత్వ లాభాన్ని- ఇక్కడ ఉన్న బృందం ఫ్లట్టర్ ఎదుగుదలకి మద్దతు ఇవ్వడంలో ప్రపంచంలో ముఖ్య పాత్రని పోషిస్తుంది. (Story : ఫ్లట్టర్ ఎంటర్‌టైన్‌మెంట్ విస్తరణ)