Home వార్తలు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి వనపర్తి రాక

రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి వనపర్తి రాక

0

రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి వనపర్తి రాక

ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశమైన శివనారెడ్డి

న్యూస్‌తెలుగు/ వనపర్తి : ప్రతిష్టాత్మక యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో తన ముఖ్య అనుచరుడు, మరియు జిల్లా తరఫున పాండు సాగర్ ను ప్రతిపాదించి యిక్కడకు వచ్చిన నాయకులు అందరికీ దిశానిర్దేశం చేసిన రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్న వేళ శివసేనారెడ్డి ఎమ్మెల్యే గారితో ఫోన్లో మాట్లాడి పాండు సాగర్ కు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకుందామని చెప్పడంతో పాండు సాగర్ ను జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవాలని కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పిసిసి డెలిగేట్ శంకర్ ప్రసాద్, పీసీసీ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెబ్బేర్ శ్రీనివాస్ గౌడ్, సురేందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్,మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, మాజీ జెడ్పిసి రమేష్ గౌడ్, తెలంగాణ ఉద్యమకారుడు విష్ణు, గుమ్మం రాజు, కౌన్సిలర్ మధు, కౌన్సిలర్ బ్రహ్మచారి, షఫీ, టీ. రాములు సింగో డైరెక్టర్ పెబ్బేరు, శ్రీరంగాపురం మండల అధ్యక్షుడు శ్రీహరి రాజు, యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి, ఆవుల రమేష్, వాల్యా నాయక్, శివశంకర్ యాదవ్, శివ నాయక్, యూత్ కాంగ్రెస్ యాదయ్య, జయకర్ ,యాపర్ల రామ్ రెడ్డి, వనపర్తి మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్, ఉమ్మల్ల రాములు, నందిమల్ల చంద్రమౌళి, రాఘవేందర్ గౌడ్ కంచిరావుపల్లి, ప్రకాష్ ముదిరాజ్, కొత్త కాపు శేఖర్ రెడ్డి, రొయ్యల రమేష్ ,రొయ్యల శివన్న, మరియు యూత్ కాంగ్రెస్ వివిధ శాఖల వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (Story : రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి వనపర్తి రాక)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version