320వాట్స్ సూపర్ సోనిక్ చార్జ్‌తో రియల్‌మీ కొత్త టెక్నాలజీ
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: రియల్‌మీ అనేది భారత యువత లో అత్యంత పేరు గాంచిన అత్యుత్తమ బ్రాండ్. ఈరోజు రియల్ మీ తన తరువాత తరం 320వాట్స్ ఛార్జింగ్ టెక్నాలజీని పరిశ్రమలో ప్రమాణాలకు అనుగుణంగా మరలా నిర్వచించింది.320వాట్స్ సూపర్ సోనిక్ చార్జ్ శక్తి, భద్రత, సత్వర చార్జింగ్ టెక్నాలజీని తీసుకొని వచ్చింది. అది పరిశ్రమలో వినియోగదరుల అనుభవాలను కొత్త ఎత్తులకు తీసుకొని వెళ్తుంది. ఎక్కడా చూడని 320వాట్స్ సూపర్ సోనిక్ చార్జ్‌ని మాత్రమే కాకుండా రియల్‌మీ దాని ‘నెంబర్ సిరీస్’-రియల్‌మీ 13 సిరీస్ 5జితో పాటు కొత్త ఎడిషన్‌ని లాంచ్ చేస్తుంది. రియల్‌మీ కొత్త నంబర్ సిరీస్ ‘పనితీరు’ మీద ఎక్కువ దృష్టి పెడతాయని నొక్కి చెబుతుంది. ఈ గొప్ప మార్పిడి వారి స్మార్ట్ఫోన్‌ల నుంచి వివిధ సమర్ధ్యాలను కోరుకునే వారికి, గేమ్స్ అనుభవాలను అందించే వారికి, పూర్తి సమాధానాలను అందించే వారికి మారుతున్న అవసరాలకు తగ్గట్టు వారిని అన్ని విధాలుగా సంతృప్తి పరుస్తుంది. కేవలం ఒక్క నిమిషంలో 320వాట్స్ చార్జర్ 26% సామర్ధ్యాన్ని చార్జ్ చేస్తుంది. అది ఫోన్‌ని 50% చార్జ్ చెయ్యడానికి రెండు కన్నా తక్కువ నిమిషాలు తీసుకుంటుంది. (Story : 320వాట్స్ సూపర్ సోనిక్ చార్జ్‌తో రియల్‌మీ కొత్త టెక్నాలజీ)