పెళ్లి వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రముఖ న్యాయవాది మన్మోహన్ రావు కుమారుడు రఘువంశీ వివాహ రిసెప్షన్ శ్రీనివాస పద్మావతి గార్డెన్ నందు జరిగింది. ఇట్టి రిసెప్షన్ కార్యక్రమాన్నికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఘనపూర్ మండలములోని ముందరి తాండాకు చెందిన రాములు నాయక్ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నిరంజన్ రెడ్డి వెంట బి.లక్ష్మయ్య,వాకిటి.శ్రీధర్, పి.రమేష్ గౌడ్, నందిమల్ల.అశోక్,చంద్రశేఖర్ రావు,సురేందర్ ఉన్నారు. (Story : పెళ్లి వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి)