సిట్రియోన్ ఇండియా ఎస్‌యువి కూప్ బుకింగ్స్ ప్రారంభం
చెన్నై: సిట్రియోన్ ఇండియా భారత దేశంలో మొదటి ముఖ్య విభాగమైన ఎస్‌యువి కూప్ బుకింగ్స్‌ని గర్వంగా ప్రకటించింది. ఈ బసాల్ట్ వినియోగదారులకి ప్రపంచంలోనే మెరుగైన ఆఫర్లను అందిస్తుంది. ఇది ఎస్‌యువి బోల్డ్ స్వభావాన్ని మెరుగైన సిల్హౌట్‌కి జోడిరచి కూప్‌కి చక్కని శుద్దిని అందిస్తుంది. సిట్రియోన్ బసాల్ట్ డ్రైవింగ్ అనుభవం బట్టీ ఎక్కడా చూడని డ్రైవింగ్ అనుభవాన్ని ఈ నాలుగు ముఖ్యస్తంబాలైన బోదల డిజైన్, మెరుగైన టెక్నాలజీ, మెరుగైన సౌకర్యం, సేఫ్టీ ప్లస్‌లని అందిస్తుంది. ఎస్‌యువి కూప్ ఇప్పుడు ప్రత్యేకమైన పరిచయ ధరతో 7.99 లక్షలు రూపాయల నుంచి మొదలవుతుంది. ఈ ప్రత్యేక ధర అన్ని బుకింగ్స్‌కి 31అక్టోబర్ 2024కి ముందు చేసిన డెలివరీలు అన్నిటికీ సరైనది. కొత్త సిట్రియోన్ బసాల్ట్‌ని పరిచయం చేస్తూ, ‘‘మా వినియోగదారుల సౌకర్యం, శ్రేయస్సుకు సహజంగా ప్రాధాన్యత ఇచ్చే కంపెనీగా, మొదటి ముఖ్య విభాగ ఎస్యూవీ కూపేను పరిచయం చేయడం మాకు చాలా సంతోషంగాఉందని స్టెల్లన్టిస్ ఇండియా సిఈవొ, మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ హజీలా అన్నారు. (Story : సిట్రియోన్ ఇండియా ఎస్‌యువి కూప్ బుకింగ్స్ ప్రారంభం)