Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ శ్రీ పైడితల్లి ఆలయం లో కుంకుమార్చన లు

శ్రీ పైడితల్లి ఆలయం లో కుంకుమార్చన లు

0

శ్రీ పైడితల్లి ఆలయం లో కుంకుమార్చన లు

న్యూస్‌తెలుగు/విజయనగరం :
శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా పట్టణంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం వనంగుడి లో అమ్మవారి కి ఉదయం అభిషేకాలు నిర్వహించారు.అమ్మవారికి చీరెలతో అలంకరణలు చేసారు. చదురుగుడిలో అమ్మవారి ఆలయం లో అమ్మవారి కి ప్రత్యేక అలంకరణ లు చేసి పూజలు నిర్వహించారు . మహిళలు లలితా సహస్రనామ పారాయణ లు చేసారు. ఆలయంలో అధికసంఖ్యలో కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారి నిదర్శించుకున్నారు.దేవస్థానం ఆధ్వర్యంలో చదురుగుడివద్ద ప్రత్యేక రథంపై కొలువుతీరిన అమ్మవారికి ఆలయ వేదపండితులు సాయికిరణ్ శర్మ , తాతా రాజేష్ శర్మ లు పూజలు నిర్వహించారు.మహిళలచే సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. భక్తులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. (Story : శ్రీ పైడితల్లి ఆలయం లో కుంకుమార్చన లు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version