Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ జిల్లా ఎస్పీని కలిసిన గజపతినగరం సిఐ జిఏవి రమణ

జిల్లా ఎస్పీని కలిసిన గజపతినగరం సిఐ జిఏవి రమణ

0

జిల్లా ఎస్పీని కలిసిన గజపతినగరం సిఐ జిఏవి రమణ

న్యూస్‌తెలుగు/విజయనగరం : జిల్లాలో గజపతినగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన జి.ఎ.వి.రమణ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ను మర్యాద పూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ గజపతినగరం సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, నిర్వహించాల్సిన విధులు, బాధ్యతల పట్ల సిఐ కు దిశా నిర్దేశం చేసారు. (Story : జిల్లా ఎస్పీని కలిసిన గజపతినగరం సిఐ జిఏవి రమణ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version