UA-35385725-1 UA-35385725-1

తెలుగు సరిగమప సీజన్‌ 16 ఆడిషన్స్‌

తెలుగు సరిగమప సీజన్‌ 16 ఆడిషన్స్‌

న్యూస్‌తెలుగు/ఆదిలాబాద్‌: విజయవంతంగా 15 సీజన్లు పూర్తి చూసుకున్న జీ తెలుగు ‘సరిగమప సీజన్‌ 16-ది నెక్ట్స్‌ సింగింగ్‌ యూత్‌ ఐకాన్‌’ను ప్రారంభించడానికి సిద్ధమవుతోందనీ సంస్థ ప్రతినిదులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఆడిషన్స్‌ నిర్వహిస్తోందన్నారు. జీ తెలుగు సరిగమప తదుపరి సీజన్‌ కోసం ప్రతిభను ప్రోత్సహిస్తూ మట్టిలోని మాణిక్యాలను వెలికితీసేందుకు ఈ శని, ఆదివారాల్లో మన వరంగల్‌, కరీంనగర్లో ఆడిషన్స్‌ నిర్వహిస్తోందన్నారు. 15-30 సంవత్సరాల వయస్సుగల గాయనీగాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకోవచ్చన్నారు. సరిగమప సీజన్‌ 16 ఆడిషన్స్‌ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయన్నారు. వరంగల్‌లో ఆగస్టు 10న ఆల్ఫోర్స్‌ జూనియర్‌ కాలేజ్‌, నయీమ్‌ నగర్‌, హన్మకొండ, ఆగస్టు 11న కరీంనగర్‌లోని ఆల్ఫోర్స్‌ ఇ-టెక్నో స్కూల్‌, కొత్తపల్లిలో ఆడిషన్స్‌ జరగనున్నాయన్నారు. వివరాల కోసం 9154670067 నెంబర్‌పై సంప్రదించవచ్చన్నారు. (Story : తెలుగు సరిగమప సీజన్‌ 16 ఆడిషన్స్‌)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1