UA-35385725-1 UA-35385725-1

బీఎస్‌హెచ్‌ హోమ్‌ అప్లయెన్సెస్‌ సరికొత్త ఫ్రంట్‌ లోడ్‌ వాషింగ్‌ మెషీన్‌ల విడుదల

బీఎస్‌హెచ్‌ హోమ్‌ అప్లయెన్సెస్‌ సరికొత్త ఫ్రంట్‌ లోడ్‌ వాషింగ్‌ మెషీన్‌ల విడుదల

న్యూస్‌తెలుగు/ముంబయి: గృహోపకరణాల పరిశ్రమలో అంతర్జాతీయంగా అగ్రగామి అయిన బీఎస్‌హెచ్‌ హాస్గరేట్‌ జీఎంబీహెచ్‌ అనుబంధ సంస్థ, బీఎస్‌హెచ్‌ హోమ్‌ అప్లయెన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ‘మేడ్‌-ఇన్‌-ఇండియా’ బాష్‌, సీమెన్స్‌ ఫ్రంట్‌-లోడిరగ్‌ వాషింగ్‌ మెషీన్‌ల సరికొత్త శ్రేణిని పరిచయం చేసింది. 9-10 కిలోల లోడ్‌లను నిర్వహించగల సామర్థ్యంతో అధునాతన శక్తి సామర్థ్యం, అత్యాధునిక సాంకేతికత కలిగిన ఈ వాషింగ్‌ మెషీన్లు ఖచ్చితత్వం, శక్తితో అన్ని లాండ్రీ అవసరాలను తీర్చడానికి రూపొందాయి. సిల్వర్‌, డార్క్‌ గ్రే, డార్క్‌ లేక్‌ ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉన్న ఈ మెషీన్‌లు చక్కటి పనితీరును అందించడమే కాకుండా లాండ్రీ ప్రాంగణానికి అధునాతనతను జోడిస్తాయి. ఆవిష్కరణల పరంగా ముందంజలో బీఎస్‌హెచ్‌ హోమ్‌ అప్లయన్సెస్‌ కొనసాగుతుంది, ఫ్రంట్‌ లోడ్‌ వాషింగ్‌ మెషీన్‌లను తయారు చేయడంలో 70 సంవత్సరాలకు పైగా అనుభవంతో ఈ ఆవిష్కరణలను చేసింది. ఈ కొత్త శ్రేణి బాష్‌, సీమెన్స్‌ మెషీన్‌లు అసమానమైన లాండ్రీ అనుభవాన్ని అందిస్తాయి, ఇది అత్యున్నతమైన ఫాబ్రిక్‌ సంరక్షణ, సౌకర్యాన్ని అందిస్తుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1