Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ తస్మాత్ జాగ్రత్త..!

తస్మాత్ జాగ్రత్త..!

0

తస్మాత్ జాగ్రత్త..!

న్యూస్‌తెలుగు/వినుకొండ: సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుజిత్తులతో మన ముందుకు వస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త.. ఆన్లైన్ షాపింగ్ యాప్ ల పేర్లతో కూపన్లు పంపిస్తున్నారు. మొదటి బహుమతి 14 లక్షల 51,000 రెండవ బహుమతి కారు మూడో బహుమతి టు వీలర్ అంటూ మాయమాటలతో ప్రజల్ని మభ్య పెట్టేందుకు ఏకంగా మన అడ్రస్ లకు స్పీడ్ పోస్ట్ లు పంపిస్తున్నారు. ఏ మాత్రం అజాగర్తగా ఉన్నా మన ఆధార్ కార్డులు, అకౌంట్ నెంబర్లు సేకరించి తద్వారా అందిన కాడికి దోచుకుంటారు. ఇటువంటి ఫేక్ లెటర్లు వచ్చినచో తొందరపడి మీ ఆధార్ కార్డులు, అకౌంట్ నెంబర్లు పంపించకండి. (Story : తస్మాత్ జాగ్రత్త..!)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version