వినుకొండలో గుర్రం జాషువా వర్ధంతి
న్యూస్‌తెలుగు/వినుకొండ: వినుకొండ పట్టణం నవయగ కవి చక్రవర్తి పద్మభూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు గారు మరియు నాయకులు. (Story : వినుకొండలో గుర్రం జాషువా వర్ధంతి)