జిల్లా ఎస్.పి గిరిధర్ ని కలసిన బిఆర్ఎస్ నాయకులు
న్యూస్‌తెలుగు/వనపర్తి: నూతనంగా విచ్చేసిన జిల్లా ఎస్.పి గిరిధర్ గారిని మర్యాదపూర్వకంగా వనపర్తి జిల్లా బిఆర్ఎస్ నేతలు కలసి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.ఎస్.పి గిరిధర్ మాట్లాడుతూ జిల్లా శాంతిభద్రత విషయంలో నాయకులు,ప్రజలు సహకరించాలని కోరారు. బిఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా తమరికి సహకరిస్తుందని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,అధికార ప్రతినిధి వాకిటి.శ్రీధర్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్, పట్టణ పార్టీ అధ్యక్షులు పి.రమేష్ గౌడ్ , కౌన్సిలర్స్ నాగన్న యాదవ్,కంచె.రవి,మాజీ కౌన్సిలర్. ఉంగ్లం. తిరుమల్ నాయకులు స్టార్.రహీమ్,తోట.శ్రీను ఉన్నారు. (Story : జిల్లా ఎస్.పి గిరిధర్ ని కలసిన బిఆర్ఎస్ నాయకులు)

