మంచినీటి ట్యాంకు శుభ్రం
న్యూస్‌తెలుగు/ ఎన్టీఆర్ జిల్లా,కంచికచర్ల మండలం : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో నందిగామ కుటమి శాసనసభ్యురాలు శ్రీమతితంగిరాల సౌమ్య గారు ఆదేశాలతో కంచికచర్ల మండలం నాయకులు కోగంటి బాబు గారి సారధ్యంలో గ్రామ నాయకులు కుక్కల శ్రీను వరదబోయిన రోశయ్య మీసాల కాంతారావు యరగొర్ల రామాంజనేయులు గ్రామంలో పర్యటించి డయేరియా రాకుండా దోమ కాట్లు వల్ల జనాలు ఇబ్బందిగా పడకుండా ముందస్తు భాగంగా హైవేకి దగ్గరగా ఉన్న వాటర్ ట్యాంక్ ని కూటమి నాయకులు క్లీన్ చేయడం జరిగింది మరియు బ్లీచింగ్ చల్లించడం జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. (Story : మంచినీటి ట్యాంకు శుభ్రం)