Home వార్తలు ఐక్యూ ఫుల్లీ లోడెడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఐక్యూ జెడ్‌9 లైట్‌ 5జి విడుదల

ఐక్యూ ఫుల్లీ లోడెడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఐక్యూ జెడ్‌9 లైట్‌ 5జి విడుదల

0

ఐక్యూ ఫుల్లీ లోడెడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఐక్యూ జెడ్‌9 లైట్‌ 5జి విడుదల

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: హై పెర్ఫార్మెన్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ అయిన ఐక్యూ తన ఫుల్లీ లోడెడ్‌ జెడ్‌ సిరీస్‌ ఐక్యూ జెడ్‌ 9 లైట్‌ 5జికి తాజా అదనంగా భారతదేశంలో లాంచ్‌ చేసింది. శక్తివంతమైన ప్రాసెసర్‌, స్టెల్లార్‌ డిజైన్‌, సోనీ ప్రైమరీ కెమెరాతో మొదటిసారి 5జీ యూజర్లకు ఈ స్మార్ట్‌ ఫోన్‌ అనువైన ఎంపిక. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 5జీ మొబైల్‌ ప్లాట్‌ ఫామ్‌పై ఐక్యూ జెడ్‌9 లైట్‌ స్మార్ట్‌ ఫోన్‌ పనిచేయనుంది. తాజా 6ఎన్‌ఎమ్‌ ప్రాసెస్‌ టెక్నాలజీపై నిర్మించిన దీని 8కోర్‌ సిపియు ఆర్కిటెక్చర్‌, 414 కెం కంటే ఎక్కువ ఆకట్టుకునే ఎంటియు స్కోరును సాధిస్తుంది. అంతరాయం లేని మల్టీటాస్కింగ్‌, లాగ్‌-ఫ్రీ గేమింగ్‌, అప్రయత్నమైన యాప్‌ స్క్రోలింగ్ను నిర్ధారిస్తుంది. సూపర్‌ ఫాస్ట్‌ డౌన్‌ లోడిరగ్‌ స్పీడ్‌, డ్యూయల్‌ సిమ్‌ 5జీ, ఫ్యూచర్‌ రెడీ టెక్నాలజీ, 8 5జీ బ్యాండ్లతో స్థిరమైన 5జీ కనెక్టివిటీతో ఐక్యూ జెడ్‌9 లైట్‌ వేగం, కనెక్టివిటీని పునర్నిర్వచిస్తుంది. తక్కువ బ్లూ లైట్‌ ఉద్గారాల కోసం టియువి సర్టిఫికేషన్‌ తో 90 హెర్ట్జ్‌ అల్ట్రా బ్రైట్‌ డిస్‌ ప్లే, 840 నిట్స్‌ హై బ్రైట్‌ నెస్‌ మోడ్‌ ను కలిగి ఉన్న ఇది ఇండోర్‌, అవుట్‌ డోర్‌ సెట్టింగ్స్‌ రెండిరటిలోనూ అంతరాయం లేని విజిబిలిటీని అందిస్తుంది. ఐక్యూ జెడ్‌9 లైట్‌ స్మార్ట్ఫోన్లో 50 మెగాపిక్సెల్‌ సోనీ ఏఐ కెమెరా, 2 మెగాపిక్సెల్‌ బోకే కెమెరా ఉన్నాయి. దీని ధర రూ.9,999 నుండి ప్రారంభమవుతుంది. జూలై 20 నుండి అమెజాన్‌.ఇన్‌, ఐక్యూ ఇ-స్టోర్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. (Story : ఐక్యూ ఫుల్లీ లోడెడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఐక్యూ జెడ్‌9 లైట్‌ 5జి విడుదల)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version