UA-35385725-1 UA-35385725-1

కందూరు విందులో మాజీ ఎంపి రావుల

కందూరు విందులో మాజీ ఎంపి రావుల

వనపర్తి (న్యూస్ తెలుగు) : బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం వనపర్తి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గుంపుగట్టయ్య దర్గా దగ్గర కందూరు నిర్వహించారు.వారి ఆహ్వానం మేరకు మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా రావుల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ గుంపుగట్టయ్య మహిమాన్విత దేవుడని ఈ స్వామివారిని దర్శించుకొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు వారికి కనీస సౌకర్యాలు మంచినీరు,కామన్ హాల్ కోసం గతములో సహకరించడం జరిగిందని రాబోవు రోజులలో ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తానని అన్నారు.
ఈ విందులో పాల్గొన్న రావుల చంద్రశేఖరరెడ్డి గారికి ఆటో యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
రావులతో పాటు వనపర్తి మునిసిపల్ ఛైర్మెన్ గట్టు యాదవ్,మార్కెట్ కమిటీ చైర్మన్ పలుస.రమేష్ గౌడ్, మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్, ఎం.డి.గౌస్, నందిమల్ల.రమేష్,ఆటో యూనియన్ నాయకులు యాదయ్య, గుఱ్ఱం.శ్రీను,ఖలీల్,రావుఫ్,అనిల్,రాములు,మన్నెం,గోపి,అషాక్తాడితరులు పాల్గొన్నారు. (Story: కందూరు విందులో మాజీ ఎంపి రావుల)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1