ఏపి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శిగా శ్రీకాంత్
నరసాపురం (న్యూస్ తెలుగు): ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ డివిజన్ కార్యదర్శిగా గుబ్బల శ్రీకాంత్ ఎంపికయ్యారు. స్థానిక అల్లూరు సత్యనారాయణ రాజు సాంస్కృతిక కేంద్రంలో సోమవారం జరిగిన యూనియన్ ఎన్నికలలో సంఘ సభ్యులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి, యూనియన్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ ను కార్మికులు యూనియన్ నాయకులు, ఎలక్ట్రికల్ సిబ్బంది, తదితరులు అభినందనలు తెలిపారు. (Story: ఏపి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శిగా శ్రీకాంత్)
See Also:
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!