UA-35385725-1 UA-35385725-1

ఇంటి నిర్మాణం ఇక మరింత సులభం!

ఇంటి నిర్మాణం ఇక మరింత సులభం!
నిర్మాణ సామాగ్రంత ఒకేచోట..అతి తక్కువ ధరలోనే

సొంతింటి కలను నిజం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ప్రస్తుతం నిర్మాణ రంగంలో పెరిగిన ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారాయి. ముఖ్యంగా ఇసుక, కంకర, ఇటుక , సిమెంట్ ఇలా అన్నిటి ధరలు పెరిగిపోవటం వల్ల సామాన్యులకు సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతుంది. మరి ఇళ్లు కట్టాలంటే ఇవన్నీ కొనక తప్పదు. అంతే కాకుండా ఒక్కో వస్తువుకు ఒక్కో చోటుకు వెళ్లాలి. అయితే ఇవన్నీ ఒకే చోట, అదికూడా హోల్ సేల్ ధరలకు కొనాలంటే సామాన్య, మధ్యతరగతి వారికి అంత సులువు కాదు. అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టే దిశగా V wholesale (యువర్ వన్ స్టాప్ షాప్) అనే కొత్త అంకుర సంస్థ మన విజయవాడకు రానుంది.

టైల్స్ నుంచి పెయింట్స్ వరకూ అన్నీ ఒకే చోటా!

గృహ నిర్మాణ సామగ్రి అనగా టైల్స్, గ్రానైట్, ఇటాలియన్, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, లైట్స్ , ఫ్యాన్స్ , హార్డ్వేర్ టూల్స్, ఉడెన్ మెటీరియల్,పెయింట్స్, శానిటరీ, ప్లంబింగ్, మాడ్యులర్ కిచెన్, హోమ్ డెకర్, హోమ్ ఫర్నిషింగ్, సోఫాస్, ఫాసెట్స్, సిన్క్స్, గార్డెనింగ్ పాట్స్ మెటీరియల్స్ అన్నీ ఒకే చోట అది కూడా అతి తక్కువ హోల్ సేల్ ధరలకే ఈ స్టోర్ లో లభించనున్నట్లు “వీ హోల్ సేల్” సంస్థ (V wholesale) (యువర్ వన్ స్టాప్ షాప్) మార్కెటింగ్ మేనేజర్ ఎన్. హేమంత్ కుమార్ తెలిపారు. అయితే దేశంలో ఇటువంటి గృహ నిర్మాణ సంబంధిత మొత్తం సామాగ్రి ఒకే చోట దొరికే ఫార్మాట్ ఉన్న స్టోర్స్ అతి తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కేవలం ముంబయి, డిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ స్టోర్స్ ను “వీ హోల్ సేల్” సంస్థ సీఈవో హిమాన్సు ఆర్ మెహతా చొరవతో త్వరలో మన విజయవాడ లో కూడా ప్రారంభించనున్నారు.

హోల్ సేల్ ధరలు..హోమ్ డెలివరీ

ఇంటి నిర్మాణ సామాగ్రంత ఒకే చోట లభించడంతో పాటు అవి కూడా హోల్ సేల్ ధరలకే అవన్నీ “వీ హోల్ సేల్” స్టోర్ లో ఇంటి నిర్మాణదారులకు లభించనున్నాయి. వివిధ ప్రాంతాలకు ఆయా నిర్మాణ సామాగ్రిని హోమ్ డెలివరీ చేసే సదుపాయం కూడా ఉంది. అంటే నిర్మాణ దారులకు రవాణ భయం కూడా తీరినట్టే.నిజానికి నగర వాసులు ఇలాంటి సదుపాయాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇక ఇంటి నిర్మాణ దారుల చింత “వీ హోల్ సేల్” స్టోర్ త్వరలోనే తీర్చనుంది. సామాన్య , మధ్య తరగతి ప్రజలకు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్ట్ లకు ఇది శుభవార్త అని నిర్మాణరంగ విశ్లేషకులు “వీ హోల్ సేల్”ను అభినందిస్తున్నారు. (Story: ఇంటి నిర్మాణం ఇక మరింత సులభం!)

See Also: 

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1