UA-35385725-1 UA-35385725-1

హృద్రోగికి సిరి సహస్ర సహాయం

హృద్రోగికి సిరి సహస్ర సహాయం

విజ‌య‌న‌గ‌రం (న్యూస్ తెలుగు) : శుక్రవారం నాడు విజయనగరం టౌన్ లో గల చిన్న శ్రీను సోల్జర్స్ కార్యాలయానికి సాలూరు మండలం, మెట్టవలస గ్రామంనకు చెందిన గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న నిమ్మక నరేష్ కుటుంబ‌ సభ్యులు వచ్చి తమ సమస్యను చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరిసహస్రకు తెలియజేసారు. వెంటనే ఆమె స్పందించి అతనికి తక్షణ‌మే మందుల ఖర్చుల నిమిత్తం రూ. 5000 ఆర్ధిక సహాయం చేసారు. ఆమె మాట్లాడుతూ ఈ సమస్య గురించి ప్రభుత్వం పరంగా ఏమైనా ఆర్ధిక సహాయ, సహకారాలు అందించుటకు విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్, వై.యస్.ఆర్.సి.పీ. డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాస రావు(చిన్న శ్రీను) దృష్టి కి తీసుకుని వెళ్తాన‌ని తెలియ జేశారు. (Story: హృద్రోగికి సిరి సహస్ర సహాయం)

See Also: 

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

రెస్పాన్స్ బ‌ట్టి డెవిల్‌కు సీక్వెల్!

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1