Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఫర్నిచర్స్ షాప్ ను ప్రారంభించిన ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర

ఫర్నిచర్స్ షాప్ ను ప్రారంభించిన ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర

ఫర్నిచర్స్ షాప్ ను ప్రారంభించిన ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర

విజ‌య‌న‌గ‌రం (న్యూస్‌తెలుగు): విజయనగరం జిల్లా నెల్లిమర్లలో తిరుమల ఫర్నిచర్స్ నూతన షాప్ ను ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర (సిరమ్మ)లు ఆదివారం ఉదయం వారు చేతులమీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపార అభివృద్ధిలో బాగా రాణించాలని, ఇలాంటి షాపులు మరిన్ని ప్రారంభించాలని కోరారు. షాప్ ఓనర్ ఉండ్రాల అప్పలరాజు కోరిక మేరకు ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర (సిరమ్మ)లు చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. సకల శుభాలతో, మంచి లాభాలతో, అష్ట ఐశ్వర్యాలు కలగాలని వారు భగవంతుని ప్రార్ధించారు. (Story: ఫర్నిచర్స్ షాప్ ను ప్రారంభించిన ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర)

See Also: 

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

రెస్పాన్స్ బ‌ట్టి డెవిల్‌కు సీక్వెల్!

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!