UA-35385725-1 UA-35385725-1

శ్రీ చైతన్య స్కూల్‌లో యాన్యువల్ స్పోర్ట్స్ డే

శ్రీ చైతన్య స్కూల్‌లో యాన్యువల్ స్పోర్ట్స్ డే

విజ‌య‌న‌గ‌రం (న్యూస్‌తెలుగు) : విజయనగరం ప‌ట్ట‌ణంలోని స్థానిక శ్రీ చైతన్య పాఠశాల కామాక్షి నగర్ బ్రాంచ్ లో యాన్యువల్ డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గోవిందరావు, ముఖ్యఅతిథిగా శ్రీ చైతన్య పాఠశాల పర్యవేక్షణ అధికారి శ్రీనివాసరావు విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా అతిధులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారని, దేశానికి పేరు ప్రఖ్యాతలు తెస్తారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి .ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం జ్యోతి , డీన్ జామి చిన్న, త్రినాధ నాయుడు, పాఠశాల పిఈటి రమేష్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (Story: శ్రీ చైతన్య స్కూల్‌లో యాన్యువల్ స్పోర్ట్స్ డే)

See Also: 

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

రెస్పాన్స్ బ‌ట్టి డెవిల్‌కు సీక్వెల్!

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1