నటుడు త్రిగుణ్ నివేదితల వివాహ వైభోగం!
అంగరంగ వైభవంగా నటుడు త్రిగుణ్ నివేదితల వివాహం
కథ అనే సనిమాతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన త్రిగుణ్ పీవీఎస్ గరుడ వేగ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, డీయర్ మేఘలాంటి చిత్రాల్లో నటించారు. అలాగే ఆర్జీవి తెరకెక్కించిన కొండా చిత్రంతో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు తెలుగు ప్రేక్షకులందరికి చాలా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఈ నటుడు ఒక ఇంటివాడు అయ్యాడు.
ఈరోజు ఉదయం 5.45 గంటలకు తమిళనాడు తిరుపుర్ లో వేదమంత్రల సాక్షిగా కుటుంబం, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభంగా వధువు నివేదిత మెడలో తాళి కట్టారు. సినిమా ప్రముఖులు, రాజకీయా నాయకులు హాజరై ఈ నవ దంపతులను ఆశీర్వదించారు.
నటుడు త్రిగుణ్ ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. (Story: నటుడు త్రిగుణ్ నివేదితల వివాహ వైభోగం!)
See Also
అత్యధికంగా అనుసరిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పుష్ప 2
హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్!
కన్నీళ్లు ఆరకముందే… మళ్లీ వరద!
హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!
షూటింగ్‌లో ఉపవాసం చేసిన పవర్‌స్టార్!
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వచ్చేసింది!
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106