Home టీవీ 6 నుంచి జీ తెలుగులో ఫ్యామిలీ నెం.1

6 నుంచి జీ తెలుగులో ఫ్యామిలీ నెం.1

0
Zee Telugu Family No.1
Zee Telugu Family No.1

6 నుంచి జీ తెలుగులో ఫ్యామిలీ నెం.1

వరంగల్‌: ఆగస్ట్‌ 6వ తేదీ నుంచి జీ తెలుగులో ఫ్యామిలీ నెం.1 ప్రత్యేక షో ప్రారంభం కానుందని జీ తెలుగు ప్రతినిధి చెప్పారు. మొదటి ఎపిసోడ్‌ ‘ఉస్తాద్‌’ చిత్రబృందం పాల్గొని సందడి చేయనుందన్నారు. కడుపుబ్బా నవ్వించే కామెడీ పంచులతో పాటు మైమరపించే డాన్స్‌, ఆటలు, పాటలతో కూడిన ఫ్యామిలీ నెం.1 ఆరంభ ఎపిసోడ్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగనుందని, ఫ్యామిలీ నెం.1 అని అనిపించుకోవడానికి ఎనిమిది కుటుంబాలు సాగించే వినోదభరితమైన సరదా సమరాన్ని అందరూ చూడాలని కోరారు. కమెడియన్‌ ధన్‌రాజ్‌ తన కుటుంబంతో పాటు, ప్రముఖ బుల్లితెర నటులు సిద్ధు, విష్ణు ప్రియ సీనియర్‌ హీరోయిన్‌ రాశితో కలిసి, ప్రముఖ నటి  లలిత తన కుటుంబంతోపాటు ఏకనాథ్‌ హారికతో కలిసి, నటి మహేశ్వరి తన కుటుంబంతో పాటు అర్జున్‌ అంబటితో కలిసి, విలక్షణ నటుడు హ్రితేష్‌ తన కుటుంబంతో పాటు అప్పారావు జోడీతో కలిసి, ప్రముఖ నటుడు కౌశల్‌ మండా తన కుటుంబంతో పాటు ప్రభాకర్‌ జోడీతో కలిసి, పాపులర్‌ సింగర్‌ కృష్ణచైతన్య, మృదుల జంట సాకేత్‌ జోడీతో కలిసి, యాంకర్‌ ధరణి ప్రియ తన కుటుంబంతోపాటు సోహెల్‌ తో కలిసి ప్రేక్షకుల ముందుకు రానున్నారన్నారు. (Story: 6 నుంచి జీ తెలుగులో ఫ్యామిలీ నెం.1)

See Also

Bro Success Celebrations

హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్‌!

క‌న్నీళ్లు ఆర‌క‌ముందే… మ‌ళ్లీ వ‌ర‌ద‌!

హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!

షూటింగ్‌లో ఉప‌వాసం చేసిన ప‌వ‌ర్‌స్టార్‌!

మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వ‌చ్చేసింది!

ఆ చేప కన్పిస్తే…సునామీనే!

చికెన్‌ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం

వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ..!

బిగ్‌బాస్ సొహైల్‌కు క‌డుపొచ్చింది!

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్

https://www.youtube.com/@abtimes106

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version