Home వార్తలు నథింగ్‌ ఫోన్‌ (2) అమ్మకాలు ప్రారంభం

నథింగ్‌ ఫోన్‌ (2) అమ్మకాలు ప్రారంభం

0
Nothing Phone (2) Open Sales
Nothing Phone (2) Open Sales

నథింగ్‌ ఫోన్‌ (2) అమ్మకాలు ప్రారంభం

ముంబయి: నథింగ్‌ ఫోన్‌ (2) అమ్మకాలు ప్రారంభమైంది. మోనోక్రోమ్‌ ఐకాన్‌ ప్యాక్‌ లభ్యమవుతున్నది. గత వారం, లండన్‌కు చెందిన కన్స్యూమర్‌ టెక్‌ బ్రాండ్‌ నథింగ్‌, ప్రపంచానికి తమ ఫోన్‌ (2)ని పరిచయం చేసింది. నథింగ్‌ డ్రాప్స్‌కి విచ్చేసిన కమ్యూనిటీ, మీడియా, హాజరైన అతిథుల నుండి అపూర్వ స్పందన అందుకుంది. ఫ్లిప్‌కార్ట్‌, ఎంపిక చేసిన రిటైల్‌ అవుట్‌లెట్‌ల ద్వారా శుక్రవారం, 21 జూలై మధ్యాహ్నం 12 గంటల నుండి భారతదేశంలో ఓపెన్‌ సేల్స్‌ ప్రారంభమవుతాయని సంస్థ గుర్తు చేస్తుంది. నథింగ్‌ ఓఎస్‌ కోసం నథింగ్‌ ఐకాన్‌ ప్యాక్‌తో వినియోగదారులు ఇప్పుడు తమ ఫోన్‌ (2) రూపాన్ని పూర్తి చేయవచ్చు. కనీస మోనోక్రోమ్‌ లుక్‌ను ఫోన్‌తో వున్నప్పుడు ఇతర అంశాలపై తక్కువ దృష్టి సారించటంతో పాటుగా మరింత ఉద్దేశపూర్వకంగా ఉండేలా చేయడానికి రూపొందింది. ఇప్పుడు గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో అందుబాటులో ఉంది. (Story: నథింగ్‌ ఫోన్‌ (2) అమ్మకాలు ప్రారంభం)

News on YouTube

ఆ చేప కన్పిస్తే…సునామీనే!

చికెన్‌ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం

వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ..!

బిగ్‌బాస్ సొహైల్‌కు క‌డుపొచ్చింది!

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్

https://www.youtube.com/@abtimes106

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version