ఆయిల్ పామ్ కోసం గోద్రెజ్ ఆగ్రోవెట్ భూమి
హైదరాబాద్: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో కంపెనీకి 47,000 ఎకరాల భూమిని కేటాయించినట్లు గోద్రెజ్ ఆగ్రోవెట్ (జిఎవిఎల్) ఆయిల్ పామ్ బిజినెస్ వెల్లడిరచింది. తెలంగాణ ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్ (హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ ) కేటాయించిన ఈ ప్రాంతాన్ని ఆయిల్ పామ్ సాగును విస్తరించడానికి, ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి కంపెనీ వినియోగించనుంది. ఈ కేటాయింపుపై జిఎవిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన తాజా కేటాయింపులో భాగంగా అదనపు జిల్లాను అందుకోవడం తమకు ఆనందంగా ఉందన్నారు. ఇటీవల ఏలూరు జిల్లా చింతలపూడిలో జిఎవిఎల్ ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీని ప్రారంభించింది. (story: ఆయిల్ పామ్ కోసం గోద్రెజ్ ఆగ్రోవెట్ భూమి)
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106