Homeవార్తలుతెలంగాణగిరిజన దర్బార్ లో వచ్చిన దరఖాస్తులు వెంటనే

గిరిజన దర్బార్ లో వచ్చిన దరఖాస్తులు వెంటనే

గిరిజన దర్బార్ లో వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

 ఐటిడిఏ. పిఓ. చిత్ర మిశ్ర

న్యూస్ తెలుగు /ఏటూరునాగారం (ములుగు ) : గిరిజన దర్బార్ లో సమర్పించిన దరఖాస్తులకు సత్వరమే పరిష్కరించాలని, ఏటూరునాగారం ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అధికారులను ఆదేశించారు.
సోమవారం ఐటిడిఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్ లో గిరిజనుల నుండి వచ్చిన వినతులను స్వయంగా స్వీకరించి సమస్యలను త్వరితగతిన పరిష్కారం చూపాలని సంబంధిత సెక్టార్ అధికారులకు పిఓ సూచించారు. గిరిజన దర్బార్ లో వివిధ సమస్యల పై, వివిధ మండలాల నుండి గిరిజనుల నుంచి వచ్చిన (12) దరఖాస్తులను స్వయంగా స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎం రాజు కుమార్,ఏఓ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (Story : గిరిజన దర్బార్ లో వచ్చిన దరఖాస్తులు వెంటనే)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!