UA-35385725-1 UA-35385725-1

పద్మాకర్ గురుదేవుల ప్రవచనామృతం

పద్మాకర్ గురుదేవుల ప్రవచనామృతం

న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా): పట్టణంలోని గాంధీనగర్ లోని మారుతి రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపము నందు ఈనెల 5వ తేదీ గురువారం సాయంత్రం ఐదున్నర గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు ప్రణవ పీఠ వ్యవస్థాపకులు, అభినవశుక, ప్రవచనిధి పద్మాకర్ గురుదేవులచే ప్రవచరామృతం వాక్యములు నిర్వహించబడడం జరుగుతోందని కార్యనిర్వాహకులు తెలిపారు. కావున ఈ కార్యక్రమం కు అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. (Story: పద్మాకర్ గురుదేవుల ప్రవచనామృతం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1