R.C జ్యువెలర్స్ వివాహ రిసెప్షన్ లో మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : R.C జ్యవెలర్స్ అధినేత రమేష్ చంద్ర శ్రీదేవి గార్ల కుమారుడు రోహన్ వివాహం ఇటీవల డోన్ పట్టణములో ఘనంగా జరిగింది. రోహన్ వివాహ రిసెప్షన్ వారి స్వగృహంలో జరిగింది.ఇట్టి రిసెప్షన్ వేడుకలలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.నిరంజన్ రెడ్డి వెంట జిల్లా మీడియా కన్వీనర్ నంది మల్ల.అశోక్, తోట.శ్రీను తదితరులు ఉన్నారు. (Story : R.C జ్యువెలర్స్ వివాహ రిసెప్షన్ నందు పాల్గొన్న మాజీ మంత్రి) (Story : R.C జ్యువెలర్స్ వివాహ రిసెప్షన్ లో మాజీ మంత్రి)