UA-35385725-1 UA-35385725-1

పెబ్బేరులో వనమహోత్సవం

పెబ్బేరులో వనమహోత్సవం

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా పెబ్బేరులో PJP క్యాంప్ నందు గల పోలీస్ స్టేషన్ స్థలంలో 100 మొక్కలను నాటించడము జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కొత్తకోట CI రాంబాబు, తహసీల్దార్ ,
మునిసిపల్ కమీషనర్, పెబ్బేరు ఎస్ఐ హరి ప్రసాద్ రెడ్డి పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్కూల్ విద్యార్దులు ఆటో, జీప్ అసోసియేషన్ మెంబెర్స్ పాల్గొన్నారు. (Story : పెబ్బేరులో వనమహోత్సవం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1