వనపర్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ రాజీనామా
వనపర్తి (న్యూస్ తెలుగు) : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో బుధవారం మున్సిపల్ బి. ఆర్.ఎస్ కౌన్సిలర్ల సమావేశం ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాల రెండు నెలల్లో వనపర్తి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేశామని కొంతమేర మిగిలి ఉన్నాయని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. మున్సిపల్ చైర్మన్. వైస్ చైర్మన్. కౌన్సిలర్ల మధ్య మనస్పర్ధలు ఏర్పడి అవిశ్వాసానికి దారితీసాయని వాటిని సరిదిద్ది కొత్తవారికి అవకాశం కల్పించడానికి మెజార్టీ కౌన్సిల్ సభ్యుల అభిప్రాయాల మేరకు ప్రస్తుత చైర్మన్. వైస్ చైర్మన్ స్వచ్ఛంతంగా రాజీనామా చేయడానికి ముందుకు వచ్చారని వారు తెలిపారు. (Story: వనపర్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ రాజీనామా)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!