సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
వనపర్తి (న్యూస్ తెలుగు) : వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ నిధుల నుంచి మంజూరైన సిసి రహదారి నిర్మాణాన్ని ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ప్రారంభించారు. పామిరెడ్డిపల్లి గ్రామంలో మొత్తం ఐదు స్థానాలలో 600 మీటర్ల పొడవున నిర్మించే సీసీ రోడ్ల నిర్మాణానికి 23 లక్షల నిధులు మంజూరయ్యాయని, రహదారి నిర్మాణాన్ని నాణ్యవంతంగా నిర్మించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఇందిరమ్మ గ్రామ మాజీ సర్పంచ్ సిద్దయ్య, తిక్కన్న, గ్రామ నాయకులు శ్రీశైలం యాదవ్, రఘు, నరేష్, చందు, మైబు, షౌకత్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (Story: సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే)
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!