Homeవార్తలుతెలంగాణవధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

న్యూస్‌తెలుగు/వనపర్తి : ఉమ్మడి మహబూబ్నగర్ గద్వాల జోగులాంబ జిల్లా అదనపు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న v లక్ష్మీ నారాయణ గారి కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు ఆశీర్వదించారు. హైదరాబాద్ పట్టణంలోని బి.యన్.రెడ్డి సాగర్ రోడ్డులో గల spr శ్రీరస్తు కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన వివాహానికి ఎమ్మెల్యే హాజరయ్యారు . హిందూ సాంప్రదాయంలో వివాహ వేడుకకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఇలాంటి వివాహ వేడుకను ఘనంగా నిర్వహించిన లక్ష్మీనారాయణ ని ఎమ్మెల్యే అభినందించారు. వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పెబ్బేర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, పీసీసీ సభ్యులు శంకర్ ప్రసాద్, డాక్టర్ పగిడాల శ్రీనివాస్, బ్రహ్మాం చారి, సురేందర్ గౌడ్, యాపర్ల రాంరెడ్డి, రంజిత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు (Story:వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!