మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చేతులమీదుగా వాటర్ ఫైలెట్ స్కీం ట్యాంక్ లు ప్రారంభం
న్యూస్ తెలుగు/ సాలూరు : కూటమి ప్రభుత్వ లక్ష్యం – నీటి కొరత లేకుండా పైలెట్ స్కీంసాలూరు టౌన్ పలు వార్డుల్లో నీటి కొరత లేకుండా డా వాటర్ ఫైలట్ స్కీం ట్యాంకులు నిర్మించి కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి క్లాలటీ ఇచ్చారు.మున్సిపల్ నిధులతో పట్టణంలో ఉన్న వార్డులలో సుమారు 14 లక్షల 4 వేలతో వాటర్ పైలెట్ స్కీం ద్వారా నూతన ట్యాంకులు ఏర్పాటు చేసారు. అందులో భాగంగా మంత్రి సంధ్యారాణి చేతుల మీదుగా ఆ వార్డులతో పాటుగా 4 వార్డులో రెండు వాటర్ ఫైలట్ స్కీం ట్యాంక్ లు ప్రారంభించారు.మంగళవారం ఉదయం అక్కడకు చేరుకున్న మంత్రి సంధ్యారాణీకి కౌంసలర్ గొల్లపల్లి.వరప్రసాద్,గుమ్మా.నాగార్జున,నిమ్మకాయల కుమార్ ఘణంగా స్వాగతం పలికి దుశ్శాలువతో సన్మానించారు అనంతరం సంధ్యారాణి మాట్లాడుతు కూటమి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని అలాగే రాబోవు రోజుల్లో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని భరోసా ఇచ్చారు.టిడిపి టౌన్ ప్రెసిడెంట్ చిట్టి,రాయప్ప,దేవి, అప్పయమ్మ,రాధ పార్టీ లీడర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చేతులమీదుగా వాటర్ ఫైలెట్ స్కీం ట్యాంక్ లు ప్రారంభం )

