Homeవార్తలుతెలంగాణబాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

న్యూస్ తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండలం మాలపల్లి గ్రామానికి చెందిన గొల్ల విష్ణు గత వారం రోజుల క్రితం మృతి చెందారు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామానికి వెళ్లిన వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు . విష్ణు మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గత కొన్ని రోజులుగా కాలేయ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటు మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.(Story : బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments