Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌చింతూరు అసుపత్రిని 100పడకల అసుపత్రి గా అభివృద్ది చెసినందుకు కృతజ్ఞతలు

చింతూరు అసుపత్రిని 100పడకల అసుపత్రి గా అభివృద్ది చెసినందుకు కృతజ్ఞతలు

చింతూరు అసుపత్రిని 100పడకల అసుపత్రి గా అభివృద్ది చెసినందుకు కృతజ్ఞతలు

న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు సి హెచ్ సి ఆసుపత్రి నీ 100 పడకల హాస్పిటల్ గా అభివృద్ధి చెయ్యడానికి కేబినెట్ ఆమోదం తెలిపినందుకు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు అసుపత్రి అభివృద్ధి కి కృషి చేసిన రంపచోడవరం శాసనసభ సభ్యురాలు మీరియాల శిరీష దేవి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. చింతూరు జనసేన మండల అద్యక్షులు మడివి రాజు అన్నారు.చింతూరు లో ముఖ్య నాయకులు సమావేశంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన రంపచోడవరం పాయింట్ ఆఫ్ కాంటక్ట్ కుర్ల రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతు కూటమి ప్రభుత్వం లోనే చింతూరు అబివృద్ది లో దూసుకుపోతుందని, ప్రజల కోసం మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని, గతంలో చింతూరు అసుపత్రిని యన్ డి ఎ ప్రభుత్వం లోనే నిర్మించడం జరిగిందని మళ్లి అదే ప్రభుత్వం లో 100 పడకల అసుపత్రిగా అబివృద్ది చేయడం చాలా సంతోషకరం అయిన విషయం అని గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వైద్య సేవలు ప్రతి ఒక్కరికీ చేరువ కావాలి అనేదే తమ నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలోచన అని గిరిజన ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాయింట్ అఫ్ కాంటక్ట్ కుర్ల రాజశేఖర్ రెడ్డి, మండల అధ్యక్షుడు మడివి రాజు,మండల ఉప అద్యక్షులు తీగల రవి, సినియార్ నాయకులు పయ్యాల నాగేశ్వరరావు ,జనసేన వీర మహిళలు తీగల కవిత,మిడియం రమణమ్మ, మండల నాయకులు కలుముల రమణరావు, సోడే.వెంకయ్య, మల్లిపూడి సతీష్ మండల సంయుక్త కార్యదర్శులు వెంకటేష్ అర్జున్ సూరి తదితరులు పాల్గొన్నారు.(Story :చింతూరు అసుపత్రిని 100పడకల అసుపత్రి గా అభివృద్ది చెసినందుకు కృతజ్ఞతలు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!