వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అడ్డాకుల మండల సీనియర్ నాయకులు& మండల మాజీ రైతు బంధు సమితి అధ్యక్షులు బి తిరుపతి రెడ్డి – లక్ష్మీ సరిత గార్ల దంపతుల ప్రథమ కుమారుడు శ్రీనాథ్ రెడ్డి – మేఘన రెడ్డిల వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. మాజీ మంత్రి గారి వెంట మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, అడ్డాకుల మండల సింగిల్ విండో చైర్మన్ మద్దూరి జితేందర్ రెడ్డి, జడ్పీ మాజీ కో ఆప్షన్ పొన్నకల్ మహిముద్, పెద్దమందడి మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వేణు యాదవ్, అడ్డాకుల మండల మాజీ కోఆప్షన్ ఖాజా గోరి, బిఆర్ఎస్ పార్టీ అడ్డాకుల మండల మహిళా అధ్యక్షురాలు ఆవుల సుజాత, మాజీ సర్పంచ్ కోట్ల వెంకటేష్, త్యాట తిరుపతయ్య, దయాకర్, శ్రీధర్, భీమ్ రెడ్డి, రఘువర్ధన్, బొడ్డు రమేష్, కాటం శ్రీనివాస్ గౌడ్, మన్యం బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.(Story : వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి )