Homeవార్తలుతెలంగాణపుట్టుపంచె కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి

పుట్టుపంచె కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి

పుట్టుపంచె కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి

న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండలం లోని కంచిరావుపల్లి గ్రామానికి చెందిన జ్ఞానేష్ గౌడ్ అన్న రంజిత్ గౌడ్ గారి కుమారుల పుట్టుపంచే కార్యక్రమానికి హాజరై వారి కుమారులని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆశీర్వదించారు. మాజీ మంత్రి వెంట నాయకులు వనం రాములు , విశ్వరూపం పెద్దింటి వెంకటేష్,ఎల్లయ్య ,అఖిల్ ,రాజశేఖర్ శంకర్ నాయుడు పార్వతి బాలచంద్ర రెడ్డి , వడ్డే రమేష్ గోనెల సహదేవుడు గిరి జూదం వెంకటేష్ గోవిందు నాయుడు సురేష్ పాల్గొన్నారు. (Story : పుట్టుపంచె కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!