పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి గంజ్ టెంపుల్ రోడ్డు లో ఉన్న శ్రినిక బ్యాంక్విట్ హల్ లో వనపర్తి మండలం నాచహల్లి గ్రామానికి చెందిన చరణ్ తేజ , అఖిల గార్ల కుమార్తె చాన్వి పుట్టిన రోజు వేడుకలకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు . మాజీ మంత్రి వెంట నందిమల్ల అశోక్, మహేశ్వర్ రెడ్డి, చిట్యాల రాము, మంద రాము, మనోహర్, వెంకటేష్ సాగర్, వజ్రాల రమేష్ వజ్రాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.(Story : పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి )