UA-35385725-1 UA-35385725-1

ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్క్ చార్టెడ్ ఎంప్లాయిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కే. బ్రహ్మనాయుడు

ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్క్ చార్టెడ్ ఎంప్లాయిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కే. బ్రహ్మనాయుడు

న్యూస్ తెలుగు / వినుకొండ : ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మరియు రోడ్లు మరియు బిల్డింగ్స్, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, మున్సిపల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అమరావతి… రాష్ట్ర కార్యవర్గ ముఖ్య సమావేశం విశాఖపట్నంలో జరిగింది. ఈ సమావేశంలో యూనియన్ తీర్మానం ద్వారా ఏకగ్రీవంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వినుకొండ పట్టణానికి చెందిన, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నందు వర్క్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కే. బ్రహ్మనాయుడు ని కో ఆప్షన్ పద్ధతి ద్వారా నియమించడం జరిగిందని ఓ ప్రకటనలో వారు తెలిపారు. (Story : ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్క్ చార్టెడ్ ఎంప్లాయిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కే. బ్రహ్మనాయుడు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1