UA-35385725-1 UA-35385725-1

నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే

నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే

న్యూస్ తెలుగు/వనపర్తి : పెద్దమందడి మండలం అల్వాల గ్రామానికి చెందిన రాజ వర్ధన్ రెడ్డి, అరుణ దంపతులకు కూతురు శ్రావణి నిశ్చితార్థ కార్యక్రమానికి ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన జంటను ఆశీర్వదించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story:నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1