సారీ ఫంక్షన్ కు హాజరైన మంత్రి సీతక్క
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : గోవిందా రావుపేట మండలం పస్రా పిఎస్ఆర్ గార్డెన్ లో కస్తూరి రాంకిషోర్ ,కూతురి వర్షిణి సారి ఫంక్షన్ కు రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, నీటిసరఫరా,మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క హాజరై చిన్నారి తల్లి వర్షణి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ తో పాటు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్ మండల, గ్రామ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.(Story:సారీ ఫంక్షన్ కు హాజరైన మంత్రి సీతక్క)