పరిటాల శ్రీరామ్ను కలిసిన మున్సిపల్ కమిషనర్
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) :నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరాములు నూతన మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వయంగా వెంకటాపురం కు వెళ్లి పరిటాల శ్రీరాముని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి తమ సహాయ సహకారాలను అందించాలని కమిషనర్ పరిటాల శ్రీరాములు కోరారు. స్పందించిన పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారు హామీ ఇచ్చారు. (Story : పరిటాల శ్రీరామ్ను కలిసిన మున్సిపల్ కమిషనర్)