Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌స్వచ్ఛతాహి సేవ-2024 విజయవంతానికి ప్రణాళిక

స్వచ్ఛతాహి సేవ-2024 విజయవంతానికి ప్రణాళిక

స్వచ్ఛతాహి సేవ-2024 విజయవంతానికి ప్రణాళిక

న్యూస్‌తెలుగు/ వినుకొండ : స్వచ్ఛతాహి సేవ 2024 భాగంగా మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయిస్తున్న మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ , ఏఈ దేవిక , మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. (Story : స్వచ్ఛతాహి సేవ-2024 విజయవంతానికి ప్రణాళిక)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!