UA-35385725-1 UA-35385725-1

నేడు ఆరోగ్య శాఖ మంత్రి ధర్మవరం రాక..

నేడు ఆరోగ్య శాఖ మంత్రి ధర్మవరం రాక..

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం పట్టణంలో పలు కార్యక్రమాల నిమిత్తం ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమారి యాదవ్ ఆదివారం రానున్నారని మంత్రి కార్యాలయ ఇంచార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం ఉదయం 11 గంటలకు పట్టణంలోని ఎనిమిదవ వార్డ్ అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంతంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారని, తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ఆర్ అండ్ బి అతిథి గృహములో అందుబాటులో ఉంటారని, తదుపరి 16వ తేదీ ఉదయం 9:30 గంటలకు క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని, 11 గంటలకు పుట్టపర్తి సాయి ఆరామం లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సమావేశంలో పాల్గొంటారని, మధ్యాహ్నం 12 గంటలకు బిజెపి కార్యాలయాన్ని సందర్శించుట, సాయంత్రం మూడున్నర గంటలకు ధర్మవరం పాలిటెక్నిక్ కళాశాల ఆర్డిటి గ్రౌండ్లో అటల్ బిహారీ వాజ్పాయ్ క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానం తదితర కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు. కావున ఈ కార్యక్రమాన్ని కు అందరూ హాజరై విజయవంతం చేయాలని తెలిపారు.  (Story : నేడు ఆరోగ్య శాఖ మంత్రి ధర్మవరం రాక..)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1