సాలూరులో వరి, మొక్కజొన్నకు భారీ నష్టం
పంటలను పరిశీలించిన వ్యవసాయాధికారి శిరీష్
న్యూస్ తెలుగు/సాలూరు: అర్ణబ్ తుఫాన్ కారణంగా గత రెండు రోజులుగా కురిసిన అధిక వర్షాలకు మన్యం పార్వతీపురం జిల్లా సాలూరు మండలంలో సుమారు 43 ఎకరాలు వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని సాలూరు వ్యవసాయ అధికారి కే శిరీష్ తెలిపారు. గురువారం అర్ణబ్ తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో పురోహితునివలస, శివరాంపురము, పారన్నవలస, పెదపదం , భవానిపురం, గుమ్మడం,కూర్మరాజుపేట రెవెన్యూ గ్రామాల్లోని దాదాపు 42 మంది రైతులకు సంబంధించిన 43.25 ఎకరాలలో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా నివేదికను జిల్లా అధికారులు దృష్టికి తెలియచేయడం జరిగిందని తెలియజేశారు. (Story: సాలూరులో వరి, మొక్కజొన్నకు భారీ నష్టం)

Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!


