Homeవార్తలుతెలంగాణ1వ వార్డు కౌన్సిలర్ ఎద్దుల కరుణశ్రీ సాయినాథ్ కు సన్మానం

1వ వార్డు కౌన్సిలర్ ఎద్దుల కరుణశ్రీ సాయినాథ్ కు సన్మానం

1వ వార్డు కౌన్సిలర్ ఎద్దుల కరుణశ్రీ సాయినాథ్ కు సన్మానం

న్యూస్ తెలుగు/పెబ్బేరు : 1వ వార్డు కౌన్సిలర్ ఎద్దుల కరుణశ్రీ సాయినాథ్ కు సిపిఐ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా 1వ వార్డు కౌన్సిలర్ ఎద్దుల కరుణశ్రీ మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు శాంత మూర్తి , రాముడు,ఏఐటీయూసీ అధ్యక్షుడు గాంధీ రాముడు పెద్దమన్యం మొగిలాయి రాజు , జగదీష్ , మౌలాలి నరషిమా, ఎద్దుల హనుమంతుడు, పెద్దమాన్యం తదితరులు పాల్గొన్నారు.(story : 1వ వార్డు కౌన్సిలర్ ఎద్దుల కరుణశ్రీ సాయినాథ్ కు సన్మానం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!