కౌన్సిలర్ గా మరో సారి అవకాశం ఇవ్వండి
పెబ్బేరు మున్సిపాలిటీ 12వ వార్డు అభ్యర్థి మేకల సుమతి ఎల్లయ్య
న్యూస్ తెలుగు/పెబ్బేరు : పెబ్బేరు మున్సిపల్ కౌన్సిలర్ గా మరో సారి అవకాశం ఇవ్వండి అని పెబ్బేరు మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మేకల సుమతి ఎల్లయ్య కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకల సుమతి ఎల్లయ్య మాట్లాడుతూ గతంలో 12 వార్డులో అన్ని వర్గాల వార్డు ప్రజాలకు అందుబాటులో ఉండి వార్డులో అభివృద్ది పని చేస్తానని అన్నారు. సింహం గుర్తుకే ఓటు వేసి అత్యధిక మె జార్టీతో గెలిపించాలని కోరారు.(Story : కౌన్సిలర్ గా మరో సారి అవకాశం ఇవ్వండి )
