23వ వార్డ్ సమస్యలు పరిష్కరిస్తా ఆశీర్వదించండి దీవించండి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి
న్యూస్ తెలుగు/వనపర్తి : 23వ వార్డులోని భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉందే కోటి.తెలుగు ఆంజనేయులు 23 వ వార్డు అభివృద్ధి చేయడానికి ముందంజలో నేనుంటా ప్రజలు గెలిపించి ఆశీస్సులు ఇవ్వాలని కోరుతూ ఈరోజు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద ముదిరాజు మద్దతు తెలియజేయడం జరిగింది.వనపర్తి పట్టణం వనపర్తి జిల్లాలో బిజెపి అభ్యర్థి తెలుగు ఆంజనేయులు ఇంటింటికి ప్రచారం చేస్తూ అభివృద్ధి చేస్తాను సమస్యలు పరిష్కరిస్తాను కమలం గుర్తుకు ఓటెయ్యండి ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఓటేయండి అని ప్రచారం చేస్తూ అందరి అభ్యర్థులు కన్నా ముందడుగులో ఉన్నాడు 23వ వార్డు అభివృద్ధి నా లక్ష్యం కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి.ఈ కార్యక్రమంలో వాకిటి సుదర్శన్ వార్డు ఇంచార్జ్,బిజెపి సీనియర్ నాయకులు మల్లెల శ్రీనివాసులు ,సీనియర్ నాయకులు సంద వెంకటేష్, ఉందే కోటి వెంకటేష్, ఈశ్వర్ గౌడ్, నాగరాజు ,చంద్రశేఖర్, నాగన్న, మహిళలు చంద్రమ్మ, కృష్ణవేణి, నాగమణి, కౌసల్య, కవిత, సుమిత్రమ్మ మాజీ కౌన్సిలర్, నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.(Story : 23వ వార్డ్ సమస్యలు పరిష్కరిస్తా ఆశీర్వదించండి దీవించండి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి )

