Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వ పెన్షనర్లందరూ లైఫ్ సర్టిఫికెట్లను అందజేయాలి

ప్రభుత్వ పెన్షనర్లందరూ లైఫ్ సర్టిఫికెట్లను అందజేయాలి

ప్రభుత్వ పెన్షనర్లందరూ లైఫ్ సర్టిఫికెట్లను అందజేయాలి

న్యూస్ తెలుగు /వినుకొండ :ప్రభుత్వ పెన్షనర్లు అందరూ లైఫ్ సర్టిఫికెట్లను జనవరి 1వ తేది నుండి ఫిబ్రవరి 28వ తారీకు లోపల గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, ఆధార్ కార్డుకు లింక్ అయినా సెల్ఫోన్ తీసుకొని ఎస్. టి. ఓ కార్యాలయంలో కానీ, పెన్షనర్స్ కార్యాలయంలో కానీ, మీసేవ సెంటర్లలో కానీ, నెట్ సెంటర్లలో కానీ ఎక్కడైనా లైఫ్ సర్టిఫికెట్లను తప్పకుండా అందజేయాలని పెన్షనర్ల సంఘం కార్యదర్శి కే కృష్ణమూర్తి తెలిపారు. ఈ విధంగా గడువులోగా దాఖలు చేయనిచో మరుసటి నెల నుండి పెన్షన్ నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. కావున నియోజకవర్గంలోని ప్రభుత్వ పెన్షన్ దారులందరూ గమనించాలని కోరారు.(Story:ప్రభుత్వ పెన్షనర్లందరూ లైఫ్ సర్టిఫికెట్లను అందజేయాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!