బిఆర్ఎస్ నాయకుని పరామర్శించిన
న్యూస్ తెలుగు/వనపర్తి : జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్దమందడి మండలం అమ్మ పల్లి గ్రామానికి చెందిన పిడుగు వెంకటయ్య ను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పరామర్శించారు, పిడుగు వెంకటయ్య ఆరోగ్య పరిస్థితి పై వైద్య సిబ్బంది అడిగి వివరాలు తెలుసుకున్నారు, ఆరోగ్యపరంగా మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు
మాజీ మంత్రి గారి వెంట సింగల్ విండో మాజీ అధ్యక్షులు విట్ట శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.(Story : బిఆర్ఎస్ నాయకుని పరామర్శించిన )
