ఉప సర్పంచ్ ను వార్డు నెంబర్లను సన్మానించిన మాజీ మంత్రివర్యులు
న్యూస్ తెలుగు/వనపర్తి : శ్రీరంగాపూర్ మండల తాటిపాముల గ్రామ ఉపసర్పంచ్ గా ఎన్నికైన గంధం కురుమన్నను మరియు వార్డు నెంబర్లను మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తన స్వగృహంలో సన్మానించి అభినందించారు.గ్రామ అభివృద్ధి కోసం కృషి చేసి ప్రజల మన్ననలు పొందాలని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమములో మాజీ సర్పంచ్ సత్యం యదవ్ సర్పంచ్ అభ్యర్థి కుమ్మరి లీలావతి ఆంజనేయులు శంకర్ గౌడ్ భాస్కరు వెంకట్రాములు మద్దిలేటి అనిల్ శివ రాజు నాయక్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.(Story : ఉప సర్పంచ్ ను వార్డు నెంబర్లను సన్మానించిన మాజీ మంత్రివర్యులు )

